తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలో తితిదే కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. నుతనంగా నిర్మంచనున్న కేశఖండన శాల, గోశాలకు శంకుస్థాపన చేశారు. గుడికి ఒక గోమాత పంపిణీ అనే కార్యక్రమాన్ని రేపు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
రేపు 'గుడికి ఒక గోమాత పంపిణీ' ప్రారంభిస్తాం: తితిదే ఛైర్మన్ - ttd chairma visit singarakonda
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలో తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. గుడికి ఒక గోమాత పంపిణీ అనే కార్యక్రమాన్ని రేపు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
సింగరకొండలో తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి