ప్రకాశం జిల్లా వ్యాపంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు పరీక్షలు కొనసాగుతున్నాయి. చీరాల నియోజకవర్గంలో 16 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద చీరాల ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్, అక్సోమీటర్తో ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్, చీరాల రూరల్ సీఐ రోశయ్యలు పరిశీలించారు.
చీరాలలో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ - State-wide village and ward secretariat exams latest news
ప్రకాశం జిల్లా వ్యాపంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల పరీక్షల నిర్వాహణను చీరాల ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ పరిశీలించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అభ్యర్ధులను అనుమతిస్తున్నారు.
పరీక్షలు నిర్వాహణను పరిశీలించిన డీఎస్పీ
TAGGED:
సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు