ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నడికుడి-కాళహస్తి మధ్య మొదటి దశ రైల్వే పనులు మూడు నెలల్లోపు పూర్తి అవుతాయని ఎంపీ తెలిపారు. త్వరలోనే ట్రయిల్ రన్ కూడా చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.
'అతి త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం' - ట్రయిల్ రన్
కనిగిరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపా శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అతి త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి