ప్రకాశం జిల్లా గుండంచర్ల సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రక్కు డోర్ విరిగిపడి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు అనే విద్యార్థి మృతి చెందాడు. మరో 16 మందికి గాయాలయ్యాయి. గుండంచర్ల శివారులోని వేనూతల కాటమరాజు తిరుణాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మార్కాపురం మండలం దరిమడుగు, దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ట్రాక్టర్ డోర్ మీద పడి ఇంటర్ విద్యార్థి మృతి - student dead
ప్రకాశం జిల్లా గుండంచర్ల సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ట్రక్కు డోర్ విరిగిపడి ఇంటర్ మొదటి సంవత్సరం వెంకటేశ్వర్లు అనే విద్యార్థి మృతి చెందాడు.
ట్రాక్టర్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి