Tiger Appeared on Road in Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంనకు వెళ్లే దారిలో పెద్దపులి కనిపించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్లకు లారీలో సరుకులు తీసుకొని వెళ్తున్న కొందరికి పెద్ద పులి కనిపించింది. రహదారిపై అడ్డుగా నిలిచిన పెద్దపులి...లారీ హారన్‌కు అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను లారీపై ఉన్న వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరించాడు.
Tiger Appeared on Road in Nallamala Forest : నల్లమల అటవీ దారిలో పులి ప్రత్యక్షం...లారీకి అడ్డుగా వచ్చిన క్రూరమృగం.. - నల్లమల అటవీ దారిలో పులి
Tiger Appeared on Road in Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంనకు వెళ్లే దారిలో పెద్దపులి కనిపించింది.
నల్లమల అటవీ దారిలో పులి ప్రత్యక్షం
TAGGED:
నల్లమల అటవీ దారిలో పులి