ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి - యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
15:15 August 16
ట్రాలీ ఆటో, ద్విచక్రవాహనం ఢీ
Three died in Road Accident: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కస్తూర్బా పాఠశాల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులు, ట్రాలీ ఆటోడ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 16, 2022, 3:55 PM IST