ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు - utsavalu

ప్రకాశం జిల్లా రాజంపల్లి సమీపంలోని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాలు

By

Published : Jun 18, 2019, 6:47 PM IST

Updated : Jun 18, 2019, 7:15 PM IST

వైభవంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

గొడ్రాలి కొండగా పిలువబడే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి సమీపంలోని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కొండకు భక్తులు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఉత్సవాల్లో నేడు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 24న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

Last Updated : Jun 18, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details