ప్రకాశం జిల్లా వేటపాలెం కుందేరు వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దుకాణం తాళాలను పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. మద్యం దుకాణంలోని 1,82,000 వేల రుపాయల నగదును అపహరించారు. మద్యం దుకాణం సూపర్వైజర్ మల్లికార్జున్... పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలోని మరో ప్రభుత్వ మద్యం దుకాణంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు.
మద్యం దుకాణంలో చోరీ... నగదు అపహరణ - prakasham district crime news
ప్రకాశం జిల్లా వేటపాలెం కుందేరు వద్ద మద్యం దుకాణంలో చోరీ జరిగింది. 1,82,000 నగదును దుండగులు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మద్యం దుకాణంలో చోరీ... నగదు అపహరణ
Last Updated : Apr 29, 2021, 8:32 PM IST