ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. బంధువే దొంగ - ప్రకాశం జిల్లాలో దొంగతనం వార్తలు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. నిందితురాలి వద్ద నుంచి రూ. 2లక్షల 40 వేలు విలువచేసే 8 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

theft at prakasam district and cops arrest the theif at prakasam
ప్రకాశంలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

By

Published : Dec 6, 2019, 5:27 PM IST

ప్రకాశంలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపరాజుపాలెంలోని రమాదేవి అనే మహిళ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రమాదేవి సొంత బంధువే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కేసు వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. చీమకుర్తి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితురాలి నుంచి రూ.2లక్షల 40 వేలు విలువచేసే 8 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details