ప్రకాశం జిల్లా దర్శిలో.. దారంవారి బజార్‌కు చెందిన కర్ణా రమణారెడ్డి కుమారుడు సూర్యనారాయణరెడ్డి (28).. ప్రమాదవశాత్తు చనిపోయాడు. తన ఇంటిపైన వాటర్ పైపు మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు కాలు జారి రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి పై నుంచి జారిపడి యువకుడు మృతి - ప్రకాశం జిల్లా వార్తలు
ఇంటిపైన వాటర్ పైపునకు మరమ్మతులు చేస్తుండగా... జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.
ఇంటి పై నుంచి జారిపడి యువకుడు మృతి