ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంభం చెరువు కట్టపై ఘనంగా తేరా తేజీ పండుగ - Tera Tezi Festival

తేరా తేజీ పండుగను ప్రకాశం జిల్లా కంభం చెరువు కట్టపై ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మెుహరం తర్వాత ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

తేరా తేజీ పండుగ

By

Published : Oct 13, 2019, 9:55 PM IST

తేరా తేజీ పండుగ

ప్రకాశం జిల్లా కంభం చెరువు కట్టపై తేరా తేజీ పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మెుహరం పండుగ తర్వాత ఈ పండుగ జరుపుకోనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ ఆచారం గత 400 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మహోత్సవానికి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. ఈ దర్గాను దర్శించి మెుక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గత నాలుగు సంవత్సరాలుగా వట్టిపోయిన చెరువు జలకళ సంతరించుకోవటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details