ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్: 12 మంది బాలలకు విముక్తి - Operation Mushkan program

అయిన వారందరిని కొల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను ఆదుకోవటానికి ముందుకు కదిలింది పోలీస్ శాఖ. ఇందు కోసం ఆపరేషన్ ముష్కాన్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని మెుదలు పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 12 మంది బాలురు, ఐదురుగు బాలికలను గుర్తించారు.

Operation Mushkan
ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం

By

Published : Oct 28, 2020, 3:48 PM IST

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసేందుకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చింది. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇప్పటి వరకు చీరాల రూరల్ పరిధిలో వివిధ పనులు చేస్తున్న... 12 మంది బాలురు, ఐదురుగు బాలికలను గుర్తించారు. పిల్లలకు ఆహారాన్ని అందించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details