మోటుపల్లిలో బయటపడ్డ 12వ శతాబ్దంనాటి వినాయక విగ్రహం - Prakasam district
The oldest idol of Ganesha
13:56 September 09
The oldest idol of Ganesha unearthed in Prakasam district
ప్రకాశం జిల్లా మోటుపల్లిలో పురాతన వినాయక విగ్రహం ఒకటి బయటపడింది. వెంకటేశ్వర్లు అనే రైతు పొలం దున్నుతుండగా అది వెలుగులోకి వచ్చింది. విగ్రహం 12 వ శతాబ్దానికి చెందిందని పురావస్తు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 9, 2021, 11:30 PM IST