ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ నిధులతో అంబులెెన్స్ కొనుగోలు - Ongole MP Magunta Srinivasureddy

ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను ఒంగోలు రిమ్స్‌ వద్ద ప్రారంభించారు..

praksam district
తన ఎంపీ నిధులతో ఏర్పటు చేసిన అంబులెెన్స్ ప్రారంభించిన ఎంపీ

By

Published : Jul 29, 2020, 11:43 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన ఎంపీ నిధులతో అంబులెన్స్ కొనుగోలు చేశారు. దానిని ఒంగోలు రిమ్స్‌ వద్ద ప్రారంభించారు. ఎంపీ మాగుంట, జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌, రిమ్స్‌ సూపరింటెండెంట్ శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు రూ. 35లక్షలతో అత్యాధునిక సౌకర్యాలతో అంబులెన్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదు రోగులకు ఎంతో ఉపాయోపడుతుందని.. కరోనా కష్ట కాలంలో ఈ అంబులెన్స్‌ సేవలు చాలా అవసరం అవుతాయని ఎంపీ మాగుంట అన్నారు.

ABOUT THE AUTHOR

...view details