ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలరించిన వైకుంఠపురం దేవస్థానం నవరాత్రి ఉత్సవాలు - చీరాల

ప్రకాశం జిల్లా చీరాలలో వైకుంఠపురం శ్రీ శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానం నవరాత్రి ఉత్సవాల్లో చిన్నారు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

శ్రీ శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానం నందు అలరించిన చిన్నారుల నృత్యలు

By

Published : Sep 9, 2019, 1:04 PM IST

శ్రీ శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానం నందు అలరించిన చిన్నారుల నృత్యలు

ప్రకాశం జిల్లా చీరాలలో వైకుంఠపురం దేవస్థానం నవరాత్రుల ఉత్సవంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.విశ్వభారతి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నృత్యకార్యక్రమం జరిగింది.చిన్నారి భవిష్య చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

ABOUT THE AUTHOR

...view details