ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్య వైశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ - ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కరోనా కేసులు తాజా వార్తలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆర్య వైశ్య మహా సభ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. సంఘం సభ్యులు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

Arya Vaishya Maha Sabha Society
ఆర్య వైశ్య మహా సభ సంఘం ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ

By

Published : Apr 4, 2020, 7:13 PM IST

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలకు సూచనలు చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆర్య వైశ్య మహాసభ సంఘం ఆద్వర్యంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. బయటికి వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.


ఇవీ చూడండి...

ప్రకాశం జిల్లాలో నగదు పంపిణీ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details