ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.ఇష్టసిద్ధి వినాయకుడి ఘట్టాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ బొమ్మల అక్కడ ప్రత్యేకంగా నిలచాయి.శివపార్వతులు కైలాసంలో కొలువై ఉండగా,ముల్లోకాలుగా భావించి తల్లిదండ్రులు చుట్టూ విఘ్నేశ్వరుడు తిరిగే ఘట్టాన్ని బొమ్మల రూపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ఈ రూపాలను తిలకించేందుకు భారీగా భక్తులు బారులుదిరుతున్నారు.గణపతి బొప్పామోరియా నినాదంతో ఆ ప్రాంతమంతా అధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
చీరాలలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కరణం - చీరాల
ప్రకాశం జిల్లా చీరాలలోని గణపతి నవరాత్రి ఉత్సవాలతో పట్టణం శోభాయమానంగా వెలిగిపోతోంది. వస్త్ర దుకాణాల సముదాయంలో 29వ గణపతి ఉత్సవాలను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు.
చీరాలలో 29 వ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ..ఎమ్మెల్యే