ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AUTO ACCIDENT : ఆటో బోల్తా... 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు - auto-accident-at-podili

బోల్తా పడిన ఆటో
బోల్తా పడిన ఆటో

By

Published : Sep 29, 2021, 10:02 PM IST

Updated : Sep 29, 2021, 10:52 PM IST

21:56 September 29

కుక్క అడ్డురావడంతో తప్పించబోయి బోల్తా పడిన ఆటో

ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబస్టాండ్ వద్ద ఆటో బోల్తా పడింది. కుక్క అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారు కొండెపి మండలం పెట్లూరు వాసులుగా గుర్తించారు.  

ఇదీచదవండి.

TTD: తితిదే జేఈఓగా వీరబ్రహ్మయ్య..ప్రభుత్వ ఉత్తర్వులు

Last Updated : Sep 29, 2021, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details