కారంచేడులోని పలు ఆలయాల్లో చోరీ
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెం, స్వర్ణ గ్రామంలో దొంగతనం జరిగింది. వినాయక, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి దుండగలు నగదును దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.