ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు కోసం' పర్యటనకు నారా లోకేశ్​ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ రైతు కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను బాధిత రైతులను కలవనున్నారు.

raithu kosam
రైతు కోసం పర్యటనకు నారా లోకేష్

By

Published : Dec 28, 2020, 10:57 PM IST

'రైతు కోసం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పర్యటించనున్నారు. యర్రగొండపాలెం నియోజక వర్గంలోని త్రిపురంతాకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిలో పర్యటన కొనసాగనుంది. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details