ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్లలో భూమిలో దాచి ఉంచిన 15 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవహారంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
మార్టూరు మండలంలో పట్టుబడిన తెలంగాణ మద్యం - prakasam dst liquor rates
ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేశారు.
telangana liquor seized in prakasam dst martoor