ప్రకాశం జిల్లా మార్టురు మండలంలోని నాగరాజుపల్లిలో ఓట్ల విషయంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఓట్లు వేయించే విషయంలో ఇరువర్గాల వారు గొడవకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
నాగరాజుపల్లిలో వైకాపా, తెదేపా వర్గీయులు మధ్య ఘర్షణ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజు పల్లిలో ఓట్ల విషయంలో వైకాపా, తెదేపా వర్గీయులు మధ్య వివాదం చోటుచేసుకుంది.
నాగరాజుపల్లిలో వైకాపా, తెదేపా వర్గీయులు మధ్య ఘర్షణ