ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరిలో మోకాళ్లపై నిలబడి తెదేపా నిరసన - కనిగిరలో తెదేపా ధర్నా

తెదేపా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుతో రాష్ట్రంలో తెదేపా నేతలు నిరసనలు చేపట్టారు. మోకాళ్లపై నిలబడి కొవ్వొత్తులతో ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

tdp protest
tdp protest

By

Published : Jun 15, 2020, 10:03 AM IST

తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. ఆ పార్టీ నేతలు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆందోళన చేపట్టారు. తెదేపా పార్టీ నేతలు, కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కనిగిరి తెదేపా ఇంచార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ అక్రమాల గురించి బయటపెడుతారనే.. అచ్చెన్నాయుడిని కేసుల్లో ఇరికించారని తెదేపా నేతలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details