మూడు రాజధానుల ప్రకటన పై కనిగిరిలో తెదేపా నిరసన - కనిగిరిలో తెదేపా నిరసన వార్తలు
ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా ఆధ్వర్యంలో ఉదయం 6గంటల నుంచే కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్‌స్టాండ్ వద్ద నల్ల జెండాలతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములిచ్చిన రైతులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నా సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
tdp-protest-for-amaravathi-in-prakasam-district
.