ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు మరో తెదేపా ఎమ్మెల్యే ? - ysrcp

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్​ తెదేపా వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం

ఆమంచి కృష్ణమోహన్

By

Published : Feb 5, 2019, 8:53 PM IST

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్​ తెదేపా వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన వైకాపా గూటికి చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలోని స్వగృహంలో పార్టీల మార్పుపై అనుచరులతో సమావేశం అయ్యారు. ఆమంచిని బుజ్జగించడానికి మంత్రి శిద్దా రాఘవరావు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ నెల 13 న వైకాపా అధ్యక్షుడు జగన్​ ప్రకాశం జిల్లా పర్యటనలో ఆ పార్టీలోకి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details