ఒంగోలు నగర పాలక పరిధిలోని రెవెన్యూ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆ పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. లోపలకు వెళ్తామన్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఒంగోలులో తెదేపా నేతల నిరసన..దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపణ - TDP leaders protest for polling wrong votes in ongole municipal elections
ఒంగోలులో దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఒంగోలులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతల నిరసన