ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు పట్టణంలోని 6 వార్డులో తెదేపా నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్నహస్తమయ్యారు. మాజీ ఎంపీటీసీ ధర్మవరపు నాగేశ్వరరావు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.