ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కుందుర్తిలో తెదేపా సభ్యులు కుందుర్తి, మామిళ్లపల్లి, పరిటాల వారి పాలెం గ్రామంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 4 వేల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, పండ్లు అందించారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.
4 వేల కుటుంబాలకు తెదేపా నిత్యావసరాల పంపిణీ - ప్రకాశం జిల్లాలో లాక్డౌన్
ఎమ్మెల్యే గొట్టిపారి రవి పిలుపు మేరకు తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
![4 వేల కుటుంబాలకు తెదేపా నిత్యావసరాల పంపిణీ tdp leaders help to poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7010917-743-7010917-1588307675991.jpg)
నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న తేదేపా సభ్యుల