తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పర్చూరు, యద్ధనపూడి, ఇంకొల్లు, మార్టూరు మండలాల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు.
ప్రకాశం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి - NTR birth celebrations in prakasam district
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జయంతిని ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రకాశం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు