ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోమటికుంటలో బస్సు బోల్తా, 18మందికి గాయాలు - 18 members

ప్రకాశం జిల్లా మార్కాపురంలో బస్సు అదుపుతప్పింది.ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి.

బస్సు బోల్తా పడి ... 18 మందికి గాయాలు,

By

Published : Apr 14, 2019, 8:07 PM IST

బస్సు బోల్తా పడి ... 18 మందికి గాయాలు,

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో అదుపుతప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో... ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌ కూకట్‌పల్లివాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details