ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెమలిగుండ్లలో పోలీసుల స్వచ్ఛభారత్ - స్వచ్ఛ భారత్

ప్రకాశం జిల్లా నెమలిగుండ్ల రంగనాయక స్వామి పరిసరాల్లో పోలీసులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యర్థాలు, చెత్తచెదారం తొలిగించి ఆలయాన్ని శుభ్రపరిచారు.

పోలీసుల స్వచ్ఛభారత్

By

Published : Jun 7, 2019, 11:40 PM IST

పోలీసుల స్వచ్ఛభారత్
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుడి పరిసరాలలో పోలీసులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, పరిసరాలను శుభ్రపరచారు. పోలీసులతో పాటు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details