Suspended:పొదిలి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోపై సస్పెన్షన్ వేటు - suspension orders for Podili Tahsildar, RI, VRo
పొదిలి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోపై సస్పెన్షన్ వేటు
20:41 July 29
పొదిలి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోపై సస్పెన్షన్ వేటు
ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ భూమి ఆక్రమించినా చర్యలు తీసుకోలేదని తహసీల్దార్ హనుమంతరావు, ఆర్‌ఐ శివరాం ప్రసన్న, వీఆర్వో కమల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశిలిచ్చారు. కాగా.. తహసీల్దార్ హనుమంతరావు ఈనెల 31న పదవీ విరమణ పొందనుండటం గమనార్హం.
ఇదీ చదవండి
Last Updated : Jul 29, 2021, 9:00 PM IST
TAGGED:
suspension