ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌నగర్‌లో విషాదం జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో తన నాలుగేళ్ల కూతురితో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాగా... ఇంట్లో ఫ్యానుకు చీర కట్టి ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో తల్లీ కూతుళ్ల మృతి - yerragondapalem crime
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో తల్లీ, కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అనుమానాస్పద స్థితిలో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య