ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాదిగ ఆత్మగౌరవ జాతర'ను విజయవంతం చేయండి: మందకృష్ణ - kishanreddy at prakasham

ఎమ్మార్పీఎస్​ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 7న 'మాదిగ ఆత్మగౌరవ జాతర' పేరిట నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్​ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.

మందకృష్ణ

By

Published : Jul 5, 2019, 8:34 PM IST

ఈనెల 7న ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం ఈదుమూడులో తలపెట్టిన. ' మాదిగ ఆత్మగౌరవ జాతర' మహాసభను విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని మాదిగ సామాజిక వర్గమంతా హాజరవ్వాలని కోరారు. ఆత్మన్యూనత వీడి ఆత్మగౌరవాన్ని సాధించే దిశగా ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డిని ఆహ్వానించామని వెల్లడించారు.

'ఆత్యన్యూనత వీడారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details