ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''కాస్మొటిక్ చార్జీలు పెంచండి.. హాస్టళ్లకు సొంత భవనాలివ్వండి'' - sfi

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్​డీఓ కార్యాలయం ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. అద్దె హాస్టళ్లలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.

students-dharna-about-cosmetic-charges-in-prakasam-district

By

Published : Aug 19, 2019, 4:23 PM IST

ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో విద్యార్థుల ధర్నా

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు.... ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కాస్మొటిక్ చార్జీలు పెంచాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్​డీఓ కు వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details