హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు వెళ్తున్న ఖాళీ పాల వాహనంలో ముగ్గురు విద్యార్థులు కారంపూడి వెళ్ళడానికి యత్నించారు. పొందుగుల అంతరాష్ట్రీయ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లకు వీరు చిక్కారు. యువకులతో పాటు లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోనికి తీసుకుని పాల లారీని సీజ్ చేశారు.
పాల ట్యాంకర్లో సొంతూళ్లకు పయనం.... కానీ! - @corona ap cases
లాక్డౌన్తో ఎక్కడివారు అక్కడే లాకైపోయారు.సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు నానా అవస్థులు పడుతున్నారు.కొందరు వేల కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఊర్లబాట పడితే మరికొందరు అయితే ఏకంగా....పాల వాహనంలో ప్రకాశం జిల్లా వెళ్లేందుకు యత్నించారు.కానీ పొందుగుల చెక్పోస్ట్ వద్ద ముగ్గురు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు.
పాలవాహనంలో రాష్ట్రానికి బయలుదేరిన ముగ్గురు విద్యార్థులు
Last Updated : Apr 20, 2020, 8:06 AM IST