ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మూడో అంతస్థు పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న వీసీ తెలిపారు.
student-suicide-attempt-at-iiit-campus-in-ongole
ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో.....విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.మూడో అంతస్థు పైనుంచి దూకిన విద్యార్థినిని....ఆసుపత్రికి తరలించారు.దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె....... 2రోజుల కిందట క్యాంపస్ కు వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది.ఆత్మహత్యాయత్నం ముందు చరవాణిలో తల్లిదండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు.భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఉపసంచాలకుడు కేసీ రెడ్డి చెప్పారు.