వీధి కుక్కల దాడిలో.... 20 గొర్రె పిల్లలు మృతి - పెదచెర్లోపల్లిలో గొర్రెపిల్లలపై వీది కుక్కల దాడి
ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కొత్తపల్లిలో గొర్రెపిల్లల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 గొర్రె పిల్లల మృతి చెందగా..10 గాయపడ్డాయి.

గొర్రెపిల్లలపై వీది కుక్కల దాడి... 20 పిల్లలు మృతి...
ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కొత్తపల్లిలో విరపనేని నాగేశ్వరరావుకు చెందిన ౩౦ గొర్రె పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 20 గొర్రెపిల్లల మృతి చెందగా..10 తీవ్రంగా గాయపడ్డాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయల ఉంటుందని బాధితుడు వాపోయాడు.