ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణంరాజువారి పాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం జరిగింది. 17వ వార్షిక వేడుకల్లో భాగంగా స్వామివారికి 15 రోజుల క్రితం కల్యాణం జరిపించారు. ఈరోజు నాగరాజ స్వామి ఆధ్వర్యంలో ... ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కృష్ణంరాజువారిపాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం - కృష్ణంరాజువారిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వార్తలు
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణంరాజువారి పాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం జరిగింది. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కృష్ణంరాజువారిపాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం