సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల మరణంపై.. అభిమానులు ఆవేదన చెందారు. ప్రకాశం జిల్లా చీరాలలో కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో... పట్టణంలోని గడియారస్తంభం కూడలిలో విజయనిర్మల చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె మరణం.. సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. దర్శకురాలిగా విజయనిర్మల విజయాలను కీర్తించారు.
'విజయనిర్మల మృతి.. సినీరంగానికి లోటు' - chirala
ప్రకాశం జిల్లా చీరాలలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో.. విజయనిర్మలకు నివాళి అర్పించారు. ఆమె మృతి సినీరంగానికి తీరని లోటని ఆవేదన చెందారు.
!['విజయనిర్మల మృతి.. సినీరంగానికి లోటు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3682564-648-3682564-1561647480313.jpg)
చీరాలలో విజయనిర్మల చిత్రపటంకు పూలమాలలతో నివాళి
చీరాలలో విజయనిర్మల చిత్రపటంకు పూలమాలలతో నివాళి