ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేగంగా ఆడిటోరియం నిర్మాణ పనులు - ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆడిటోరియం నిర్మాణ పనులు వార్తలు

డాక్టర్​ బీఆర్​. అంబేద్కర్ - బాబు జగ్జీవన్​రామ్ ఆడిటోరియం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అప్పటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ మధ్యకాలంలో పనులు కొంత నెమ్మదించినా.. ప్రస్తుతం వేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

BR. Ambedkar Babu Jagjivan Ram Auditorium
వేగవంతంగా డా. బి.ఆర్​. అంబేద్కర్ - బాబు జగ్జీవన్​రామ్ ఆడిటోరియం నిర్మాణ పనులు

By

Published : Feb 26, 2020, 9:20 AM IST

వేగవంతంగా డా. బి.ఆర్​. అంబేద్కర్ - బాబు జగ్జీవన్​రామ్ ఆడిటోరియం నిర్మాణ పనులు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని డా. డాక్టర్​ బీఆర్​. అంబేద్కర్ - బాబు జగ్జీవన్​రామ్ ఆడిటోరియం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో 2017 డిసెంబర్ 8న అప్పటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు శంకుస్థాపన చేసి, నిధులు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక కొరత, ఇతర కారణాలతో నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్లీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా పనులు త్వరగా పూర్తి చేసేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details