ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్రోణాదుల అంకమ్మతల్లికి చివరి శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు - శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పూజలు

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Special pujas on last Shravana Friday for Dronadula Ankammathalli
ద్రోణాదుల అంకమ్మతల్లికి చివరి శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు

By

Published : Aug 14, 2020, 6:25 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అనుసరిస్తూ దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజ నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా విశేష అలంకారంతో అంకమ్మతల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details