ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి గోపూజ, బిందేతీర్థము, విశ్వరూపసేన అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదస్వస్తితో ఆలయ ప్రదక్షిణను నిర్వహించారు. విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య పరివారదేవతలకు నారికేళఫల సమర్పణ చేశారు. నివేదన హారతి, మంత్రపుష్పము కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఆలయ అర్చకులు నిర్వహించారు.
శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
సింగరాయకొండ శ్రీప్రసన్నాంజనేయ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా వేదపండితులు స్వామివారికి గోపూజ, బిందేతీర్థము, విశ్వరూపసేన అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు