ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అటవీ ప్రాంతంలో ఉన్న నాటు సారా స్థావరాలపై.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పాతచెరువు తాండ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు అధికారుుల వెల్లడించారు. సుమారు 500 లీటర్ల బెల్ల ఊట, సారా తయారీకి ఉపయోగించే సామగ్రి ధ్వంసం చేసినట్లు వివరించారు.
సారా తయారీ స్థావరాలపై దాడులు - sara in pullala cheruvu news
నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేసి.. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో జరిగింది.
![సారా తయారీ స్థావరాలపై దాడులు raids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10085102-178-10085102-1609508747481.jpg)
నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు