ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు - natusara updates

గిద్దలూరు ప్రాంతంలోని తండాలో పోలీసులు నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

praksam district
బెల్లపు ఊట ధ్వంసం చేసిన పోలీసులు

By

Published : May 26, 2020, 10:14 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలతో పోలీసులు నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ దాడులలో గిద్దలూరు సివిల్ పోలీసులు,స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు, ఎక్సైజ్ సీఐ సోమయ్య, ఎస్సై రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details