ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణమూర్తి పట్టణ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు, నిలిపేసిన పింఛను దారుల జాబితాను కమిషనర్‌కు అందజేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్యే కరణం బలరాం - karanam balaram meet with municipal officers
ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి