ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్పీ బాలుకు ఘంటసాల స్వరాలయం ఘన నివాళి - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని కనిగిరి ఘంటసాల స్వరాలయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఘనంగా నివాళులర్పించింది. ఎస్పీ బాలు పాడిన పాటలు భావి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని స్వరాలయం కీర్తించింది.

ఎస్పీ బాలుకు ఘంటసాల స్వరాలయం ఘన నివాళి
ఎస్పీ బాలుకు ఘంటసాల స్వరాలయం ఘన నివాళి

By

Published : Oct 3, 2020, 10:41 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని కనిగిరి ఘంటసాల స్వరాలయ కార్యాలయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గాయకులు, సంగీత కళాకారులు ఘన నివాళులర్పించారు.

ఆయన పాటలు స్ఫూర్తిదాయకం..

తెలుగు దనానికి తెలుగు పాటకు పేరు తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడని ఘంటసాల స్వరాలయ వ్యవస్థాపకుడు విశ్రాంత వ్యవసాయ సంచాలకుడు చల్లా సుబ్బారాయుడు కీర్తించారు. బాలు పాడిన పాటలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.

ఇవీ చూడండి : తెలంగాణ హైకోర్టు: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details