మార్టూరులో సర్పాల సయ్యాట.. చూస్తారా..? - snake dance in martur
ప్రకాశం జిల్లా మార్టూరులో రెండు పాములు నాట్యమాడాయి. రెండు సర్పాలు తన్మయత్వంతో మైమరచి సయ్యాటలాడాయి.
మార్టూరులో సర్పాల సయ్యాట
ప్రకాశం జిల్లా మార్టూరులో రెండు పాములు నాట్యమాడాయి. రెండు సర్పాలు తన్మయత్వంతో మైమరచి సయ్యాటలాడాయి. సుమారు 2 అడుగులకు పైగా ఎగురుతూ విన్యాసాలు చేశాయి. చూపరులకు కనులవిందు చేశాయి. పాముల విన్యాసాలు చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ సర్పాల సయ్యాట వీడియో మీరూ చూసేయండి మరి..!
Last Updated : Dec 1, 2019, 12:21 AM IST