ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఐటీ విభాగంలో ఏఆర్, ఎస్ఐగా విశిష్ట సేవలు అందించిన కల్లూరి రవిబాబుని ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. విజయవాడలోని 73 వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా... ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన పతాకాన్ని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మాత్రమే ఈ పతకాలు అందుకోగా.. జిల్లా నుంచి కల్లూరి రవి వారిలో ఒకరు. సాంకేతిక వాడకానికి గుర్తింపుగా ఈ పురస్కారం ఆయనకు దక్కింది.
ఎస్ఐని వరించిన ఇండియన్ పోలీస్ మెడల్ - Chief Minister Jagan Mohan Reddy
విధుల్లో సాంకేతికతను ఉపయోగించినందుకుగాను.. ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్ఐ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు.
SI received Indian Police Medal from Chief Minister Jagan Mohan Reddy for his use of technology at praksham district