తళుక్కుమంటున్న.. ఖాదర్ వలీ ఉరుసు దర్గా
తళుక్కుమంటున్న ఖాదర్ వలీ ఉరుసు దర్గా - శ్రీ హజరత్ ఖాదర్ వలీ దర్గా ఉరుసు ఉత్సవాల తాజా వార్తలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ హజరత్ ఖాదర్ వలీ దర్గా... 168వ ఉరుసు మహోత్సవానికి సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీప కాంతుల్లో దర్గా చూడముచ్చటగా ఉంది. ఆదివారం గంధం, సోమవారం ఉరుసు మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
![తళుక్కుమంటున్న ఖాదర్ వలీ ఉరుసు దర్గా Shri Hazrat Khadr Wali Dargah urusu started in gidhaluru at prakasham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5935143-1025-5935143-1580659666744.jpg)
తళుక్కుమంటున్న.. ఖాదర్ వలీ ఉరుసు దర్గా
TAGGED:
urusu started in gidhaluru